Logo
Download our app
పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో శిక్షణా కేంద్రాలు
NEWS   Dec 30,2024 09:10 am
త్వ‌ర‌లోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో శిక్షణా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. టెక్నాల‌జీలో చోటు చేసుకున్న మార్పుల‌కు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రావాల్సి ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source