Logo
Download our app
కూట‌మి ప్ర‌భుత్వం బీసీల‌కు అంద‌లం
NEWS   Dec 30,2024 06:59 am
బీసీల పట్ల నిబద్ధతను సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చాటుకున్నారని మంత్రి ఎస్.సవిత కొనియాడారు. నూతన సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ ను నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ నుంచి బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తోందన్నారు. నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కె. విజ‌యానంద్ ను నియ‌మించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 23,2026 11:43 pm
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై...

దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:43 pm
దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:42 pm
ఆయుర్వేదం ప్రాచీనం వైద్య విధానం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండలో...

⚠️ You are not allowed to copy content or view source