Download our app
✖
Download our app
బీసీలకు చంద్రబాబు పెద్దపీట
NEWS Dec 30,2024 06:42 am
బీసీలకు చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని అన్నారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. సీఎస్ గా నియమితులైన కె. విజయానంద్ ను అభినందించారు. టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు, టీటీడీ ఈవోగా జె. శ్యామల రావులను నియమించడం బీసీల పట్ల తనకున్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. అత్యున్నతమైన పదవులలో బీసీలకే ప్రయారిటీ ఇచ్చారని తెలిపారు.
Top News
LATEST NEWS Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source