Logo
Download our app
శ్రీ‌కృష్ణుడిగా మ‌హేష్ బాబు బెట‌ర్
NEWS   Dec 29,2024 01:59 pm
ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రిన్స్ మ‌హేష్ బాబుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌కృష్ణుడి పాత్ర‌లో స‌రిగ్గా స‌రి పోతాడ‌ని అన్నారు. త‌న ఛాయిస్ మాత్రం అత‌డేనంటూ స్ప‌ష్టం చేశారు . పూర్తి స్థాయిలో న‌టిస్తే త‌న అభిమానుల‌కు ప‌సందైన పండ‌గేనంటూ పేర్కొన్నారు. త‌న‌కు మ‌హేష్ బాబు న‌టించిన ఖ‌లేజా అంటే ఇష్ట‌మ‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 03:00 pm
పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి
దేవరాపల్లి పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వైద్యుల...

మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న వడ్డాది కో-ఆపరేటివ్ సొసైటీ భవనంలో ఉదయం 10 గంటలకు మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం నిర్వహించనున్నారు. సామాజిక కార్యకర్త...

LATEST NEWS   Sep 25,2026 02:58 pm
నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
అనకాపల్లి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source