Logo
Download our app
కవితకు గజమాలతో బీఆర్ఎస్ శ్రేణుల స్వాగతం
NEWS   Dec 29,2024 05:46 pm
నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గజమాలతో ఘనస్వాగతం లభించింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలుకు వెళ్లిన కవిత కొన్ని నెలల తరువాత జైలు నుంచి విడుదలయ్యారని తెలిసిందే. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత ఇందూరు పర్యటనకు రావడంతో బీఆర్‌ఎస్‌ నేతలు, జాగృతి నాయకులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 03:00 pm
పీహెచ్‌సీలో వైద్యుల పోస్టు భర్తీ చేయాలి
దేవరాపల్లి పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వైద్యుల...

మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న వడ్డాది కో-ఆపరేటివ్ సొసైటీ భవనంలో ఉదయం 10 గంటలకు మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం నిర్వహించనున్నారు. సామాజిక కార్యకర్త...

LATEST NEWS   Sep 25,2026 02:58 pm
నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
అనకాపల్లి జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source