Logo
Download our app
జాగ్ భోగ్ బండార్ జాతరలో ఎమ్మెల్యే
NEWS   Dec 29,2024 05:40 am
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో జాగ్ భోగ్ బండార్ జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్దాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో గిరిజనులు ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు 15 వేల మంది వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Sep 22,2026 07:15 pm
రాయికల్: MRPS మండల కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ సాగర్‌, జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....

LATEST NEWS   Sep 22,2026 07:13 pm
ఘ‌నంగా పి. నర్సారెడ్డి జయంతి వేడుక‌లు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ...

LATEST NEWS   Sep 22,2026 07:12 pm
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
వరంగల్ ఎంజీఎంలో వరుస ఘటనల నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు,బిఆర్ఎస్...

⚠️ You are not allowed to copy content or view source