www.breakingnow.app | Tue, 24 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ఇబ్రహీంపట్నం ఎస్సైకి ప్రశంసా పత్రం

Share:
128 Views
ఇబ్రహీంపట్నం ఎస్సైకి ప్రశంసా పత్రం

జగిత్యాల జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 సంవత్సరంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ కు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మెట్‌ప‌ల్లి సీఐ నిరంజన్ రెడ్డి, పలువురు నాయకులు, అధికారులు ఎస్సైకి అభినందనలు తెలిపారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.