Logo
Download our app
మల్లాపూర్ ఎస్సైకి ప్రశంసా పత్రం
NEWS   Dec 28,2024 04:59 pm
జగిత్యాల జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 సంవత్సరంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మల్లాపూర్ ఎస్సై రాజుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మెట్‌ప‌ల్లి సీఐ నిరంజన్ రెడ్డి, పలువురు నాయకులు, అధికారులు ఎస్సైకి అభినందనలు తెలిపారు.

Top News

ASTROLOGY   Sep 23,2026 01:23 pm
ట్యాంక్‌బండ్‌పై నిమ‌జ్జ‌న సంద‌డి
హైద‌రాబాద్‌: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. ‘గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి....

LATEST NEWS   Sep 23,2026 01:09 pm
గ‌ణేషుడి పూజలో పాల్గొన్న బాల్‌రాజ్ గౌడ్
వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన గణపతి పూజ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆల్ రిసా గ్రూప్ చైర్మన్ పల్లె...

LATEST NEWS   Sep 23,2026 01:06 pm
గ‌డిచిన ప‌ది రోజుల్లో బంగారం ధ‌ర‌లు
LATEST NEWS   Sep 23,2026 01:06 pm
గ‌డిచిన ప‌ది రోజుల్లో బంగారం ధ‌ర‌లు
⚠️ You are not allowed to copy content or view source