Logo
Download our app
కొండగట్టులో ధనుర్మాస ఉత్సవాలు
NEWS   Dec 28,2024 02:14 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుశ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాస శనివారం సందర్భంగా ఉప ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రతిష్టించిన గోదాదేవి ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఆలయ అర్చకులు విశేషాలంకరణ గావించి, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ధూప దీప నివేదన మంగళహారతి, మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి సేవలో తరించారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌ప‌ల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source