Logo
Download our app
న‌కిలీ ఐపీఎస్ హ‌ల్ చ‌ల్ పై సీరియ‌స్
NEWS   Dec 28,2024 08:46 am
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో న‌కిలీ ఐపీఎస్ హ‌ల్ చ‌ల్ చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. భ‌ద్ర‌తా లోపాల‌పై ఫైర్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ క‌ల్పించినా ఎలా లోప‌లికి వ‌చ్చాడ‌ని ప్ర‌శ్నించారు. సెక్యూరిటీ లోపాల‌పై ఫైర్ అయ్యారు.

Top News

LATEST NEWS   Sep 20,2026 10:46 pm
బహుజనుల బాణాన్ని నేను: క‌విత‌
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు....
LATEST NEWS   Sep 20,2026 10:46 pm
బహుజనుల బాణాన్ని నేను: క‌విత‌
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు....
ENTERTAINMENT   Sep 20,2026 10:37 pm
రష్మిక.. 'మైసా' నుంచి పవర్‌ఫుల్ టీజర్
▪️ గోండు గిరిజన మహిళగా సరికొత్త యాక్షన్ అవతారంలో రష్మిక మందన్న ▪️ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లతో \'మైసా\' టీజర్ ▪️ హైలైట్‌గా \"యుద్ధానికి ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు\"...

LATEST NEWS   Sep 20,2026 10:21 pm
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు
పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఏపీలో అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు...
LATEST NEWS   Sep 20,2026 10:21 pm
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు
పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఏపీలో అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు...
⚠️ You are not allowed to copy content or view source