Logo
Download our app
తిరుమ‌ల‌లో తెలంగాణ భ‌క్తుల‌పై నిర్ల‌క్ష్యం
NEWS   Dec 27,2024 08:40 am
తిరుమలకు వస్తున్న తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి కొండా సురేఖ‌. భ‌క్తుల మీద ప్ర‌త్యేక దృష్టి సారించి ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. ఈ విష‌యంపై ప్ర‌స్తుత టీడీపీ కూట‌మి స‌ర్కార్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ల‌డం జ‌రిగింద‌న్నారు కొండా సురేఖ‌.

Top News

LATEST NEWS   Sep 15,2026 10:37 pm
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్...

LATEST NEWS   Sep 15,2026 10:36 pm
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
జనగామ: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ...

విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి
SIR ప్రక్రియలో భాగంగా హనుమకొండ న్యూరాయపురలోని 78వ పోలింగ్ కేంద్రంలో నోమ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియను...

⚠️ You are not allowed to copy content or view source