Logo
Download our app
ఆర్థిక శిల్పి మ‌న్మోహ‌న్ సింగ్
NEWS   Dec 27,2024 07:11 am
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరనిలోటు అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన ఆర్థిక శిల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేదలకు అండగా నిలిచార‌ని ప్ర‌శంసించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 15,2026 10:37 pm
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్...

LATEST NEWS   Sep 15,2026 10:36 pm
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
జనగామ: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ...

విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి
SIR ప్రక్రియలో భాగంగా హనుమకొండ న్యూరాయపురలోని 78వ పోలింగ్ కేంద్రంలో నోమ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియను...

⚠️ You are not allowed to copy content or view source