Logo
Download our app
మ‌న్మోహ‌న్ సింగ్ అసాధార‌ణ‌మైన రాజ‌కీయ‌వేత్త
NEWS   Dec 27,2024 04:36 am
డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఈ దేశం అరుదైన‌, అసాధార‌ణ‌మైన నాయ‌కుడిని, రాజ‌కీయ‌వేత్త‌ను, ఆర్థిక రంగ నిపుణుడిని కోల్పోయింద‌న్నారు. ఇది దేశానికే కాదు త‌మ పార్టీకి, అంత‌కు మించి త‌న‌కు తీర‌ని లోటు అని పేర్కొన్నారు. ఇలాంటి నేత‌లు అరుదుగా జ‌న్మిస్తుంటార‌ని అన్నారు . అత్యంత దూర‌దృష్టి క‌లిగిన నాయ‌కుడ‌ని కితాబు ఇచ్చారు.

Top News

ENTERTAINMENT   Sep 17,2026 11:32 pm
సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభించిన క‌మ‌ల్
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్...

LATEST NEWS   Sep 17,2026 11:06 pm
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...

LATEST NEWS   Sep 17,2026 10:58 pm
3వ‌ టీ20లో భారత్ ఘన విజయం
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన 3వ టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. అభిషేక్‌...

⚠️ You are not allowed to copy content or view source