Logo
Download our app
హనుమాన్‌ చాలీసా పారాయణం చేయాలి
NEWS   Dec 26,2024 06:46 pm
ప్రతి గ్రామంలో హనుమాన్‌ చాలీసా పారాయణం చేయాలని తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖ్‌ వెంకటేశం సూచించారు. ఎల్లారెడ్డిలో విశ్వహిందూ పరిషత్‌ శిక్షణ వర్గ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామాలలో వీహెచ్‌పీ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:46 am
బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను...

BIG NEWS   Sep 13,2026 10:46 am
240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు...

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

⚠️ You are not allowed to copy content or view source