Logo
Download our app
ఘనంగా సీపీఐ శత జయంతి ఉత్సవాలు
NEWS   Dec 26,2024 11:37 am
సిపిఐ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కోరుట్లలోని సీపీఐ కార్యాలయం సి.ప్రభాకర్ భవన్లో సిపిఐ జెండాను నేతలు ఎగురవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎండీ మౌలానా కార్యకర్తలు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:46 am
బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను...

BIG NEWS   Sep 13,2026 10:46 am
240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు...

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

⚠️ You are not allowed to copy content or view source