Logo
Download our app
28న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో
NEWS   Dec 26,2024 09:51 am
టీటీడీ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877-2263261 అనే నెంబ‌ర్ లో సంప్ర‌దించాల‌ని టీటీడీ సూచించింది.

Top News

ASTROLOGY   Sep 14,2026 10:09 am
విఘ్నేశ్వరుడికి విశ్వవ్యాప్త కీర్తి
గణపతిని భారత్‌తో పాటు అనేక ఆసియా దేశాల్లో భిన్న రూపాలు, పేర్లతో ఆరాధిస్తున్నారు. నేపాల్‌లో శుభకార్యాల ముందు పూజిస్తారు. థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్‌’ పేరుతో అదృష్టం, విజయానికి...

ASTROLOGY   Sep 13,2026 11:12 pm
వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దా చూస్తే ప‌రిహారం
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం కూడా ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే తప్పుడు ఆరోపణలు, అపవాదులు లేదా అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం...

LATEST NEWS   Sep 13,2026 11:07 pm
ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి
జనగణనలో ప్రత్యేక బీసీ కాలం పాటు ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్...

⚠️ You are not allowed to copy content or view source