Logo
Download our app
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
NEWS   Dec 26,2024 11:50 am
ఆపదలో మెరుగైన వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగడపతుందని, బాధితులకు ఇది వరం లాంటిదని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.బాల్కొండ మండల కేంద్రానికి చెందిన 15 మంది బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పార్టీ నాయకులు అందజేశారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు విద్యాసాగర్‌, యూనిస్‌ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:46 am
బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను...

BIG NEWS   Sep 13,2026 10:46 am
240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు...

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

⚠️ You are not allowed to copy content or view source