Logo
Download our app
అన్న‌దానం ట్ర‌స్టుకు రూ.1.11 కోట్లు విరాళం
NEWS   Dec 26,2024 06:07 am
రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ పి.ఎం.ఎస్‌.ప్రసాద్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కి అందజేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సాద్ ను అభినందించారు.

Top News

ASTROLOGY   Sep 13,2026 11:12 pm
వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దా చూస్తే ప‌రిహారం
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం కూడా ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే తప్పుడు ఆరోపణలు, అపవాదులు లేదా అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం...

LATEST NEWS   Sep 13,2026 11:07 pm
ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి
జనగణనలో ప్రత్యేక బీసీ కాలం పాటు ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్...

మట్టి గణపతులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. హనుమకొండలో శివకుమార్ అనే వ్యక్తి చెరువు మట్టితో...

⚠️ You are not allowed to copy content or view source