Logo
Download our app
ప‌వ‌న్ ఆదేశం రోడ్డుకు మోక్షం
NEWS   Dec 25,2024 05:12 am
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు పెంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గం పరిధిలో హుకుంపేట మండలం గూడా రోడ్డు నుండి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా 2.00 కిలోమీటర్ల మేర రూ 90.50 లక్షల అంచనాతో తారు రోడ్డు నిర్మాణం చేప‌ట్టారు. గ‌త కొన్నేళ్లుగా ఈ రోడ్డు నిర్మాణం జ‌ర‌గ‌లేదు. ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు ప‌వ‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:54 pm
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ...

LATEST NEWS   Sep 06,2026 10:53 pm
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్...

LATEST NEWS   Sep 06,2026 10:52 pm
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా...

⚠️ You are not allowed to copy content or view source