Logo
Download our app
అమెరికా ఏఐ స‌ల‌హాదారుగా శ్రీ‌రామ్ కృష్ణ‌న్
NEWS   Dec 24,2024 03:21 am
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారతీయ, అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కు సంబంధించి సీనియ‌ర్ వైట్ హౌస్ విధాన సలహాదారుగా నియమించారు. ఆయ‌న స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు. 21 ఏళ్ల వ‌య‌సులో 2005లో అమెరికాకు వెళ్లారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ అజూర్ టీమ్ వ్యవస్థాపక సభ్యుడిగా శ్రీ‌రామ్ కృష్ణ‌న్ సాధించిన విజయాలను ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు ట్రంప్.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:32 am
ప్ర‌మాదంలో 8 మంది విద్యార్థులు మృతి
కేరళంలోని త్రిశూర్‌ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్‌...

LATEST NEWS   Sep 05,2026 08:15 am
ఉత్తమ ఉపాధ్యాయులు - జిల్లా ఘనత
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాకు చెందిన 80 మంది ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని DEO కే. రాము Breaking Now ప్రతినిధితో తెలిపారు. గతేడాది కంటే...

LATEST NEWS   Sep 05,2026 04:54 am
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిర్మల్‌ పట్టణంలోని వాల్మీకి నగర్‌ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు...

⚠️ You are not allowed to copy content or view source