Logo
Download our app
విధుల్లో చేరిన‌ ట్రాన్స్‌జెండర్స్
NEWS   Dec 23,2024 10:20 am
ఇవాల్టి నుంచి విధుల్లో చేరారు ట్రాన్స్ జెండ‌ర్స్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు ట్రాన్స్‌జెండర్‌ ట్రాఫిక్ పోలీసులు . మొత్తం 39 మందిని ఎంపిక చేసింది పోలీస్ శాఖ‌. వీరికి డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ , ఔట్, ఇండోర్‌తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలో డెమో ఇచ్చారు. త‌మ‌ను నియ‌మించిన సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ట్రాన్స్ జెండ‌ర్స్.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source