Logo
Download our app
శాంతి భ‌ద్ర‌త‌లపై దృష్టి పెట్టండి
NEWS   Dec 23,2024 10:00 am
సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. హైద‌రాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నానని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్ప‌ష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source