Download our app
✖
Download our app
ప్రజా ప్రభుత్వం కాదు కమీషన్ల సర్కార్
NEWS Dec 22,2024 08:36 am
బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య సంచలన ఆరోపణలు చేశారు .ఇది ప్రజా ప్రభుత్వం కానే కాదని కమీషన్లతో నడుస్తున్న సర్కార్ అంటూ ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డిని తరిమి కొడతామని హెచ్చరించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు 90 శాతంతో సబ్సిడీ రుణాలను ఇవ్వాలన్నారు . 12 కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలన్నారు.
Top News
LATEST NEWS Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...

LATEST NEWS Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...

మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్: నగరంలోని 45వ డివిజన్ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...

⚠️ You are not allowed to copy content or view source