పరిశ్రమల ఏర్పాటుకు కోనసీమ బెటర్
NEWS Dec 22,2024 08:25 am
పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కోనసీమ అద్భుతమైన ప్రాంతమని స్పష్టం చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్రంలో తొలిసారిగా రామచంద్రపురం లో స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ కోనసీమ అవగాహనా ప్రోగ్రాం ను లాంచ్ చేశామన్నారు. వ్యవసాయ ఆధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ఇక్కడి ప్రాంతం పూర్తిగా అనుకూలంగా ఉంటుందన్నారు. దీని వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు.