Logo
Download our app
హీరో హీరోయిన్ల‌కు ప్ర‌త్యేక రూల్స్ ఉండ‌వు
NEWS   Dec 22,2024 07:28 am
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోస్, సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచ‌డం కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు. పుష్ప 2 ఏమైనా స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా? అని ప్ర‌శ్నించారు. ఈ సినిమాను తాను కూడా చూశాన‌ని, ఇందులో ఎలాంటి ప్ర‌త్యేక‌త లేద‌న్నారు. ఇకపై చారిత్రక, భక్తి, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడాల‌ని అనుకోవ‌డం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Top News

LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...

LATEST NEWS   Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...

మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...

⚠️ You are not allowed to copy content or view source