నాయిబ్రాహ్మణయువశక్తి సేవాసంఘంరాష్ట్ర యువజనకమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్
NEWS Dec 21,2024 06:13 pm
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర యువజన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారాయణపురం రాజశేఖర్ నాయుడుని రాష్ట్ర అధ్యక్షులు వికాస్ నాయి ఆదేశాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారం నందునాయి, తెలంగాణ నాయి బ్రాహ్మణ యోజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా శనివారం నియామక పత్రం అందించారు. నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు రాజు నాయి, జిల్లా యువ నాయకులు గణేష్ నాయి, కిరణ్ నాయి స్వాత్విక్ నాయి పాల్గొన్నారు.