ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
NEWS Dec 21,2024 02:09 pm
పోలీసు కానిస్టేబుళ్ల నియామాక ప్రక్రియలో భాగంగా శారీరక, సామర్థ్య పరీక్షల కోసం సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను కడప జిల్లా ఇంచార్జ్ ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. ఈ సంధర్బంగా శనివారం దేహధారుఢ్య పరీక్షలు నిర్వహించే జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం(డి.టి.సి) మైదానం ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. మైదానంలో చేపట్టాల్సిన పనులపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.