Logo
Download our app
పరీక్షలను రద్దు చేయాలని హాల్ టికెట్ల దహనం
NEWS   Dec 21,2024 06:08 pm
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల (ANM) రాత పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో అభ్యర్థులు హాల్ టికెట్లను దహనం చేశారు.నిజామాబాద్ ధర్నాచౌక్లో 2 రోజులుగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా హాల్ టికెట్లు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు .

Top News

LATEST NEWS   Sep 01,2026 10:36 pm
బాలికల కెరీర్‌ సన్నద్ధతపై అవగాహన
భద్రాచలం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం బాలికల కెరీర్‌ అభివృద్ధిపై ‘లాంచ్ గర్ల్స్ కెరీర్ రెడీనెస్’ కార్యక్రమం నిర్వహించారు. స్వీయ అవగాహన, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సమస్య...

ఏరియా ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవనిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధికారులతో సమావేశం నిర్వహించారు....

LATEST NEWS   Sep 01,2026 10:35 pm
ఊకె శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలో మంగళవారం ఊకె శిరీష కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఘటన...

⚠️ You are not allowed to copy content or view source