ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
NEWS Dec 21,2024 06:11 am
ఏపీలోని ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల లోని పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నారు. పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇదిలా ఉండగా మరో వైపు అల్పపీడనం కారణగా ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.