Logo
Download our app
బాలీవుడ్ లో పుష్ప‌2 రికార్డ్ బ్రేక్
NEWS   Dec 21,2024 06:08 am
మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప -2 మూవీ క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపింది. బాలీవుడ్ కు సంబంధించి 100 ఏళ్ల చ‌రిత్ర‌లో ఏ సినిమా సాధించ‌ని వ‌సూళ్లు పుష్ప‌-2 సాధించింద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. రూ. 632.50 కోట్లు వ‌సూలు చేసింద‌ని ఇదే అత్యుత్త‌మ రికార్డ్ అని పేర్కొన్నారు. అల్లు అర్జున్, శ్రీ‌లీల‌, ర‌ష్మిక మంద‌న్నా ఇందులో న‌టించారు.

Top News

LATEST NEWS   Aug 31,2026 07:36 pm
ఎమ్మిగనూరుకు తాగునీటి మహా వరం.. రూ.157.3 కోట్లతో భారీ ప్రాజెక్టు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.157.3 కోట్ల భారీ ప్రాజెక్టుకు...

LATEST NEWS   Aug 31,2026 07:35 pm
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బానాజీపేటకు చెందిన ఎర్రపుడి యాదగిరి అతని భార్య వెంకటమ్మ(40)తో...

LATEST NEWS   Aug 31,2026 07:34 pm
శిలాఫలకం,ఫ్లెక్సీలలో కనిపించని మంత్రి కొండా సురేఖ పేరు, ఫోటో
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో...

⚠️ You are not allowed to copy content or view source