సీజే నియామకం మాజీ సీజేఐ ఆగ్రహం
NEWS Dec 21,2024 05:21 am
మాజీ సీజేఐ జస్టిస్ డైవీ చంద్రచూడ్ నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యాదవ్ ను నియమించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ముస్లింలంటే పూర్తిగా వ్యతిరేకతతో ఉన్న తనను ఎలా ఎస్సీకి ప్రమోట్ చేస్తారంటూ ప్రశ్నించారు. మాజీ సీజేఐ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.