తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేశారు. పారా లీగల్ వాలంటీర్స్ ఎంపికకై ఆసక్తి కలిగి సేవ దృక్పథం ఉన్న వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి నందు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.