హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం
NEWS Dec 20,2024 09:38 am
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం మంజూరుకు ఓకే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న గ్రూప్ -2 పరీక్షల్లో ఏపీకి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. విజయోత్సవాలలో ఐటం సాంగ్స్ పాడించారు.