Logo
Download our app
మల్లాపూర్ నూతన ఎస్సైకి సన్మానం
NEWS   Dec 20,2024 09:37 am
మల్లాపూర్ మండలానికి నూతన ఎస్సైగా వచ్చిన కోసాన రాజుని కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దామెర రాజశేఖర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు రాజేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి పెద్ద రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు పుప్పాల రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 29,2026 02:15 pm
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కరీంనగర్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మైనారిటీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అకాడమీ...

కార్యకర్తలకు అండగా ఉంటాం: కడియం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం...

LATEST NEWS   Aug 29,2026 02:14 pm
వరంగల్ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మదురై–కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source