www.breakingnow.app | Mon, 23 Nov 2026
LATEST NEWS World News, USA

యూట్యూబ్ లో కీల‌క మార్పులు

Share:
128 Views
యూట్యూబ్ లో కీల‌క మార్పులు

యూట్యూబ్ కు సంబంధించి భారతదేశంలో కఠినమైన చర్యలను ప్రారంభించనుంది. ముఖ్యమైన సందర్భాలలో సమయానుకూలమైన, ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ప్రజలు తరచుగా ప్లాట్‌ఫారమ్‌పై ఆధార పడతారు. బ్రేకింగ్ న్యూస్ లేదా ప్రస్తుత ఈవెంట్‌లతో కూడిన ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుందని గూగుల్ గ్ర‌హించింది. కీల‌క చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.