Logo
Download our app
ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్
NEWS   Dec 20,2024 06:46 am
త‌న‌పై ఎన్ని అక్ర‌మ కేసులు బ‌నాయించినా భ‌య‌ప‌డేది లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేసు న‌మోదు చేయ‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. పొన్నం ప్ర‌భాక‌ర్ కూడా అవినీతి జ‌ర‌గ‌లేద‌న్నార‌ని, అయితే ప్రొసీజ‌ర్ మాత్ర‌మే స‌రిగా లేద‌న్నార‌ని అన్నారు. సీఎం కావాల‌ని వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న కావాల‌నే త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

Top News

LATEST NEWS   Aug 29,2026 02:15 pm
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కరీంనగర్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మైనారిటీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అకాడమీ...

కార్యకర్తలకు అండగా ఉంటాం: కడియం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం...

LATEST NEWS   Aug 29,2026 02:14 pm
వరంగల్ మీదుగా స్పెషల్ ట్రైన్స్!
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. వరంగల్ మీదుగా కాన్పూర్ సెంట్రల్–మదురై–కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source