Download our app
✖
Download our app
గురుకులంను పట్టణానికి తరలించాలి
NEWS Dec 20,2024 06:30 am
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఇప్పటికే 6గురు విద్యార్థులు పాముకాటుకు గురయ్యారు. ఇద్దరు చనిపోయారు. బాధ్యులుగా ప్రిన్సిపాల్‌లను మాత్రమే సస్పెండ్ చేస్తూ చేతులు దులుపు కుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పెద్దాపూర్ గురుకులంను సమీప పట్టణాలైన మెట్‌పల్లి లేదా కోరుట్ల పట్టణానికి తరలించాలని కోరుతున్నారు.
Top News
LATEST NEWS Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాసన ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT Jun 26,2026 10:08 am
'బాహుబలి 3' వస్తుంది: ప్రభాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source