చంద్రబాబు విజన్ బక్వాస్
NEWS Dec 20,2024 03:19 am
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు పదే పదే విజన్ గురించి మాట్లాడుతున్నారని, అదంతా బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. అది విజన్ కాదని 420 అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజన్ పేరుతో రంగురంగుల కథలు అల్లుతున్నాడని, ప్రజలను మోసం చేసేందుకు మరో ప్లాన్ వేశాడంటూ ఫైర్ అయ్యారు. బాబుకు అంత సీన్ లేదన్నారు.