రాహుల్ గాంధీపై కేసు నమోదు
NEWS Dec 20,2024 02:42 am
రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ . తమ పార్టీకి చెందిన ఎంపీపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. దీంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. 109, 115, 117, 125, 131 మరియు 351 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశారు. ఎంపీ సారంగికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు