వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయండి
NEWS Dec 19,2024 07:10 am
అంకాపూర్ గ్రామంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీ లో కోరారు.అంకాపూర్ గ్రామ రైతులు ఏడాదికి నాలుగు పంటలు ఎక్కువగా పండిస్తారని అని అన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటన చేసినపుడు నుత్పల్లి, కుద్వన్పూర్ వంటి హాస్టల్స్ లో కనీస వసతులు లేవని, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు చేయడం లేదన్నారు