www.breakingnow.app | Tue, 24 Nov 2026
LATEST NEWS Telangana, Nizamabad

దిల్‌రాజ్‌ను కలిసిన నియోజకవర్గ ఇన్చార్జ్

Share:
128 Views
దిల్‌రాజ్‌ను కలిసిన నియోజకవర్గ ఇన్చార్జ్

తెలంగాణ ఫిల్ము డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ సందర్భంగా బుధవారం హైదరాబాదులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, నాయకులు శాలువా పూలమాలతో సన్మానించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.