సీసీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి వ్యక్తి బంగారు ఆభరణాలకు పూత పెడతానని చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడని కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. బంగారు ఆభరణాలకు పూత పెడతానని చెప్పి బంగారం కరిగించి తీసుకు వెళ్తున్నాడని పేర్కొన్నారు.అతనిని ఎవరైనా గమనిస్తే కోరుట్ల పోలీస్ స్టేషన్ SI.8712656790 నెంబర్ సమాచారం అందించాలని కోరారు.