Logo
Download our app
కూల్చిన ఇళ్ల‌కు ఈఎంఐలు చెల్లిస్తారా
NEWS   Dec 17,2024 11:26 am
మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల్చి వేసిన బాధితుల ఇళ్ల‌కు సంబంధించిన ఈఎంఐలు ప్ర‌భుత్వం చెల్లిస్తుందా లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. అభివృద్ది పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. త‌లా తోకా లేకుండా నిర్ణ‌యాలు తీసుకుని ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తామంటే కుద‌ర‌దని, స్ప‌ష్ట‌మైన విధానం అన్న‌ది ఏదీ లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Aug 20,2026 04:14 pm
'ప్రశ్నించలేని ప్రజలు.. పట్టించుకోని నాయకులు'
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద నెమ్మదిగా సాగుతున్న ఆర్‌ఓబీ పనులపై నిరసన వ్యక్తమైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ ఫ్లెక్సీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది....

BIG NEWS   Aug 20,2026 04:13 pm
కారులో వెళ్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు (30), భార్య భాగ్య (25), పిల్లలు నిహాన్ష్ (4), శాన్విక (2)...

ENTERTAINMENT   Aug 20,2026 04:13 pm
ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా
HYD: NSV ప్రొడక్షన్స్‌పై ‘విలేజ్ స్టార్స్’ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు సమీర్, జబర్దస్త్ వాసు అతిథులుగా...

⚠️ You are not allowed to copy content or view source