Logo
Download our app
జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
NEWS   Dec 17,2024 10:29 am
నిజామాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, కుటుంబ సభ్యుల కంటి సమస్యల పరిష్కారానికి ప్రెస్ క్లబ్ కమిటీ చొరవతో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి జర్నలిస్టుల నుండి చక్కని స్పందన లభించింది. ఉదయం 11 గంటల నుండి శిబిరం ప్రారంభం కాగా, సాయంత్రం వరకు దాదాపు 130 మందికి పైగా జర్నలిస్టులు తమ కళ్లను పరీక్షలు చేయించుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source