Logo
Download our app
ఆల‌యానికి ఈవో వ‌ద్దంటూ ఆందోళ‌న‌
NEWS   Dec 17,2024 08:45 am
వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ ప‌రిధిలోకి వ‌ద్దంటూ గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మంగళవారం సంద‌ర్భంగా దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వ‌చ్చారు. ఎండోమెంట్ ఏవో కాంతరెడ్డి తన విధుల్లో భాగంగా నేడు ఎల్లమ్మ ఆలయం వద్దకు రావడంతో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఏవోను అడ్డుకున్నారు. క్యాన్సిలేషన్ఆర్డర్ తీసుకొస్తామని అప్పటి ఎవరు రావద్దని గ్రామస్తులు కోరారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source