అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం
NEWS Dec 17,2024 02:44 am
సీనియర్ నటుడు సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సంధ్య థియేటర్ కేసుకు సంబంధించి బన్నీని అరెస్ట్ చేయడం అక్రమమని, అప్రజాస్వామికమని అన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సినిమా రిలీజ్ అయితే థియేటర్ వాళ్లు హీరో, హీరోయిన్లను పిలవడం కామన్ అంటూ పేర్కొన్నారు. ఫ్యాన్స్ రద్దీ లేకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత టాకీస్ ఓనర్స్ పై ఉంటుందన్నారు.