నటుడు మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరే విషయంపై తాను ఇంకా ఆలోచించ లేదన్నారు. తొలిసారి తన కూతురు దేవసేనను ఆళ్లగడ్డకు తీసుకు రావడం జరిగిందన్నారు. చేరేందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇంకా కుటుంబానికి సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.