Logo
Download our app
కొడుకు అన్నం పెడతాలేదంటూ కలెక్టరుకు ఫిర్యాదు
NEWS   Dec 16,2024 06:54 pm
కొడుకు అన్నం పెడతలేడని వృద్ధ తల్లిదండ్రులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల పట్టణంలోని గోవింద్ పల్లికి చెందిన ముల్లె నారాయణ, రాజవ్వ అనే దంపతులు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్య ప్రసాద్ కు తమ గోస చెప్పుకున్నారు. తమ పేరుపై ఉన్న 57 గుంటల భూమిని కొడుకు తీసుకున్నాడని, నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. తమకు ఇక చావే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source