మెట్పల్లిలో ఏసీబీ అధికారుల దాడులు చేశారు. పల్లెపు నరేష్ వద్ద డబ్బులు డిమాండ్ చేశారు మెట్పపల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అఫీసుద్దీన్. బాధితుడి నుంచి .రూ.4500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎందు కోసం డబ్బులు డిమాండ్ చేశాడనే విషయం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.