పరిశ్రమలు ఏర్పాటు చేయండి
NEWS Dec 16,2024 12:30 pm
మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, సవిత అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ధర్మవరం టీడీపి నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. జిల్లాలోని పారిశ్రామిక వాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ధర్మవరంలో మహిళా పారిశ్రామిక పార్కు, కుట్టు పరిశ్రమ, ఆర్థికంగా చితికి పోయిన చేనేత మహిళలకు ఉపాధి కల్పించాలని వినతి పత్రం అందజేశారు.